సైబర్ స్మార్ట్ అవ్వండి! పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్స్ లేదా పోర్టబల్ వాల్ ఛార్జర్స్ ని వాడకూడదు ప్రతీరోజు సైబర్ పరిశుభ్రత పాటించండి! మీ వ్యక్తిగత వివరాలు మరియు మీ సమాచారాన్ని సైబర్ నేరగాళ్ళు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా దొంగిలించవచ్చు మీరు మీ బ్యాంక్ క్రెడెన్షియల్స్ లేదా ఇతర ముఖ్యమైన సమాచారం పట్ల రాజీపడే ప్రమాదం ఏర్పడవచ్చు తప్పనిసరిగా మీ ఫోన్ ఛార్జ్ చేయాల్సి వస్తే కనుక, కేవలం గోడకు అమర్చిన సాకెట్ నే వాడండి ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్సియల్లీ స్మార్ట్! ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా