సచేత్ పోర్టల్ ఆర్థిక మోసాల్లో డబ్బు పోగొట్టుకున్నారా? ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేయడానికి సమాచారం మరియు మర్గదర్శకత్వాన్ని అందిస్తుంది. సచేత్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి అవసరమైన చర్యలు తీసుకునేల చేయబడుతుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులని పోర్టల్లో ట్రాక్ చేయవచ్చు. మీ ఫిర్యాదులను సచేత్ పోర్టల్ లో దాఖలు చేయండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్