విద్యార్థులకు అవసరమైన బ్యాంకింగ్ అంశాలు ఈ రోజు మా నాన్న నాకు బ్యాంక్ ఖాతా తెరిపించారు. ఇది చాలా తేలిక ! నేను ఏ బ్యాంకు నుండైనా విద్యా రుణం తీసుకుని నా కలని నిజం చేసుకోగలను! మీ బ్యాంక్ నుండి విద్యా రుణాన్ని పొందండి. ₹4 లక్షల వరకు తీసుకునే రుణానికి ఎలాంటి తాకట్టు (కొలేటరల్) ఉండదు. కోర్స్ పూర్తి అయిన ఒక సంవత్సరం తర్వాత తిరిగి చెల్లించడం ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు మీ బ్యాంక్‌ని సంప్రదించండి. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్సియల్లీ స్మార్ట్! ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్