ప్రతి గమ్యానికి ఒక ప్రణాళిక అవును, మీ జీవిత లక్ష్యాలను ప్రణాళిక చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఆదర్శమైనవి! శ్రీ. రాజ్పుట్, ఫలితంగా 15- 20 సంవత్సరాల తరువాత నగరం నుండి ఒక హిల్ స్టేషన్ పైన ఒఖ పార్మ్ హౌసులోకి దూరంగా వెళ్ళాలని ప్రణాళిక చేనుకున్నారు. శ్రీమతి. పటేల్ ఎటువంటి పదవీవిరమణ ప్రయోజనాలను పొందలేదు. ఆమెకు సేవింగ్స్ ఉన్నా, ఆమె నిత్య ఖర్చులను ఆదుకోవడానికి ఆమె పెట్టుబడుల నుండి ఆమెకు ఇప్పుడు క్రమంగా ఆదాయం కావాలి. శ్రీమతి. శర్మ వద్ద ఆమె వ్యాపారం నుండి వచ్చిన మిగులు డబ్బు మరియు ఆమె బ్యాంకు అకౌంటులో అలా పడి ఉంది. ఆమె సప్లయర్లు మరియు సిబ్బందికి కొన్ని రోజుల తరువాత మాత్రమే ఆమె చెల్లించాలి. పైది వాస్తవ జీవిత పరిస్థితి కావచ్చు. ఈ ఇన్వెస్టర్లకు ఏదైనా ఎంపిక అందుబాటులో ఉన్నదా? అవును!మ్యూచువల్ ఫండ్స్! మ్యుచువల్ ఫండ్స్ విభిన్న రకాల పెట్టుబడి ఉద్దేశ్యాలకు విభిన్న రకాల స్కీములను అందజేస్తాయి. ఉదాహరణకు. రిటైర్మెంట్ కొరకు ఒక కార్పస్‌ని నిర్మించటం లాంటి దీర్ఘకాల లక్ష్యాలు – మీరు ఈక్విటీ మరియు సమతుల్య నిధులను పరిగణించవచ్చు తారతమ్యంగా తక్కువ రిస్క్‌తో ఆదాయాన్ని పెంచాలని అనుకుంటున్నారా – మీరు ఒక బాండ్ ఫండ్‌ని పరిగణించవచ్చు తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించే వరకు మీ మిగులు డబ్బుని ఆపండి – మీరు ఒక లిక్విడ్ ఫండ్‌ని పరిగణించవచ్చు ఒకరు పెటుబడుల కొరకు ప్రణాళిక ఎంపికలలో, ప్రత్యేకంగా వారి లక్ష్యాల గురించి స్పష్టంగా ఉన్నప్పుడు విభిన్న రకాల పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ అందిస్తాయి. చివరిగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు ఇది సులభమైన పెట్టుబడి ఎంపిక కూడా. మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు, దానితో ముడిపడిన మార్కెట్ రిస్క్‌ల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. డిస్క్లైమర్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు. ఆధారం: మ్యూచువల్ ఫండ్స్ సరైనదే