మీ బ్యాంక్ అకౌంటులో మోసపూరిత లావాదేవీలు జరిగాయా? వెంటనే మీ బ్యాంకుకు తెలియజేసి మీ నష్టాన్ని పరిమితం చేసుకోండి. వెంటనే మీ బ్యాంకుకు తెలియజేసిమీ నష్టాన్ని పరిమితం చేసుకోండి మీ బ్యాంక్ ఖాతాలో మోసపూరితమైన లేదా అనధీకృత లావాదేవీ జరిగితే దెబ్బతినిపోకండి. బ్యాంక్‌కి వెంటనే తెలియజేయండి బ్యాంకుకి తెలియచేయడానికి మీరు ఎంత ఆలస్యం చేస్తే, నష్టపోయే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది ఆ అక్రమ లావాదేవీ మీ నిర్లక్ష్యం వల్ల జరిగితే, మీరు బ్యాంక్‌కి తెలియచేసే వరకు ఆ నష్టాన్ని మీరే భరించాలి. ఆ అక్రమ లావాదేవీ మీ నిర్లక్ష్యం వల్ల జరిగితే, మీరు బ్యాంక్‌కి తెలియచేసే వరకు ఆ నష్టాన్ని మీరే భరించాలి. మోసపూరిత లావాదేవీల గురించి తెలియజేసేందుకు, మీ బ్యాంక్ సంప్రదింపు వివరాలను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్