ఒకే విలువ కలిగిన వివిధ రకాల నాణేల నమూనాలు చెలామణిలో ఉంటాయి అన్నిటిని స్వీకరించవచ్చు. నాణేల గురించి వదంతులని నమ్మవద్దు. బ్యాంక్లన్నిటికీ వ్యవహారాలలో మరియు లావాదేవీలలో నాణెములను స్వీకరించమనీ, వారి శాఖలలో వాటిని మార్చమనీ ఉత్తరువు జారీ చేయబడింది. ప్రస్తుతం చెలామణి అయ్యే నాణెములన్నిటి గురించీ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి . నియమ నిబంధనలు వర్తిస్తాయి ఇండియాలో ఎక్కడ నుంచైనా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్లైన్కి కాల్ చేయండి: 14404 లేదా 1800-11-4000 లేదా వినియోగదారుల సహాయవాణి ని సందర్శించండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్