నమ్మశక్యంకాని ఆఫరా? Messages 3 mins agoవీడియోలను లైక్ చేయండి మరియు ఇంటి వద్ద నుండి ₹30000 వరకు సంపాదించండి. ₹1000 సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే చెల్లించండి. నమ్మశక్యంకాని ఆఫరా? కాస్త జాగ్రత్త ఆఫర్ కనుక నమ్మశక్యంగా లేకపోతే, కొద్ది సేపు ఆగి మళ్ళీ ఆలోచించుకోండి. మోసగాళ్ళు తరచుగా ప్రజల యొక్క డబ్బు లేదా వ్యక్తిగత వివరాలను రాబట్టడానికి "నమ్మశక్యం కాని" డీల్స్ తో ప్రజలను ప్రలోభ పెడతారు. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా