తెలియని లింకుల ద్వారా కెవైసి వివరాలను నమోదు చేయవద్దు కెవైసి మోసం పట్ల జాగ్రత్త వహించండి! URGENT: UPDATE KYC Click Here తెలియని లింక్ = తెలియని రిస్క్క్లిక్ చేసేముందు ఆలోచించండి నకిలీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఏ లింకు పైనైనా క్లిక్ చేసేముందు ఎల్లప్పుడూ పంపినవారి వివరాలు పరిశీలించండి బ్యాంకులు ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు / కెవైసి అప్డేట్లను అడుగుతూ లింకులు పంపవు ఎప్పుడూ ఓటిపి, పిన్, ప్యాస్వర్డ్లు లేదా గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి కల్పిత అత్యవసర పరిస్థితిని సృష్టించే మెసేజెసిని పట్టించుకోకండి. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. ఆర్థిక మోసాన్ని వెంటనే ఇక్కడ సైబర్ నేరం రిపోర్ట్ చెయ్యండి లేదా 1930 కి కాల్ చెయ్యండి అవగాహన మీ ఉత్తమ సంరక్షణ ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్