మీ కార్డ్స్ పై జరిపే లావాదేవీలకు పరిమితి పెట్టుకోండి నష్టభయం తగ్గించుకోండి మీ కార్డ్స్ పై జరిపే లావాదేవీలకు పరిమితి పెట్టుకోండి. తగ్గించుకోండి. మీ కార్డ్స్ పై లావాదేవీలకు పరిమితి పెట్టుకొని, అవసరమైనప్పుడు మార్చుకోండి మీరు పీఓఎస్, ఏటీఎమ్ లేదా ఆన్లైన్ ద్వారా చేసే లావాదేవీలకు, పరిమితులు నిర్ణయించవచ్చు. మీరు మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్ లేదా ఇంటర్యాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా (24x7) పరిమితి నిర్ణయించవచ్చు కార్డ్ పరిమితిలో ఏదైనా మార్పు జరిగితే, ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా మీకు సూచన ఇవ్వబడుతుంది. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్