పొదుపు చేయడం అలవాటు చేసుకోండి- ఆర్థిక లాభాలను ఆర్జించండిమీ డబ్బుని కంపౌడింగ్ (చక్రవడ్డీ) శక్తితో వృద్ది చేసుకోండి క్రమం తప్పకుండా కొద్ది- కొద్దిగా పొదుపు చేస్తూ ఉండండి మీ పెట్టుబడిని వడ్డీతో పాటు పెరగనీయండి మీ పొదుపుని వృద్ది చెందడం చూడండి ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్సియల్లీ స్మార్ట్! ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్